ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఘనంగా నూతనవత్సర వేడుకలు

విశాఖపట్నం, చైతన్యవారధి: కొత్త సంవత్సర వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి పలువురు అభినందనలు తెలిపారు. కలెక్టర్‌ వి.శేషాద్రి, పోలీసు కమిషనర్‌ శివధర్‌రెడ్డి, ఎస్పీ శ్రీనివాస్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఎం.వి.సత్యనారాయణ, వుడా వి.సి. కోనశశిధర్‌,
జె.సి.ప్రవీణకుమార్‌, పోర్టు ఛైర్మన్‌ అజేయకల్లాం ఇళ్ల వద్ద కోలాహలం కనిపించింది. పలువురు ఉదయం నుంచి కలిసి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్‌, ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇళ్ల వద్ద తాకిడి కనిపించింది. ఎమ్మెల్యేలు అధికారులను కలిసి అభినందనలు తెలిపారు. మంత్రులు బాలరాజు, గంటాశ్రీనివాసరావులను పలువురు కలిసి అభినందనలు తెలిపారు.
దేవాలయాల్లో సందడి: కొత్త సంవత్సరం నేపధ్యంలో నగరంలో ప్రధాన ఆలయాల వద్ద భక్తుల తాకిడికి పెరిగింది. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కొంతమంది క్యూలు కట్టి మరీ దర్శించుకున్నారు. సంపత్‌ వినాయగర్‌ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఇతర ఆలయాల్లోను తాకిడి అధికంగానే ఉంది.

కామెంట్‌లు