ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సెజ్‌లో కలిసిన ప్రభుత్వ భూముల పరిశీలన

అచ్యుతాపురం, జనవరి ౧౬: ప్రభుత్వ భూముల్లో ఉండే చెరువులను, కాలవను వాటి పూర్వపు స్థితిని మార్చకుండా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సెజ్‌లో కలిసిపోయిన ప్రభుత్వ భూములను పరిశీలించడానికి పూడిమడక, చిప్పాడ, జంగుళూరు, మడుతూరు,
దుప్పితూరు, భోగాపురం, దిబ్బపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామాల పరిధిలోని 2900 ఎకరాల ప్రభుత్వభూమిని ఎపీఐఐసీ అధికార పూర్వకంగా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే సెజ్‌ గ్రామాల్లో పర్యటించినట్లు చెప్పారు. గతంలో ఉన్న చెరువులను ఎట్టి పరిస్థితులలోనూ తొలగించకుండా ఉండే నిబంధన ప్రకారం భూములు అప్పగిస్తున్నామన్నారు. మధ్యాహ్నం వరకు భూములను పరిశీలించిన ఆయన తరువాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, ఎపీఐఐసీ జెడ్‌ఎం యతిరాజు, తహసీల్దార్‌ సీతారామారావు, ఎంపీడీవో మంజులావాణి, బార్కు అధికారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు