ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మునగపాకలో నేటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

మునగపాక, చైతన్యవారధి: మునగపాకలో ఈ నెల 2, 3, 4 తేదీలలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు బొడ్డేడ ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కబడ్డీ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలలో 13 పురుషుల, 13 మహిళా జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల్లోని జట్లను ఆహ్వానించారు.
ఈ పోటీల్లో ఎంపికైన జట్టును జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు ప్రసాద్‌ వివరించారు.

కామెంట్‌లు