ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రెవెన్యూ డివిజన్‌పై న్యాయ పోరాటం

ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.రాజు
చోడవరం, జనవరి ౨౦: నియోజకవర్గ కేంద్రం చోడవరంలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు గానూ అంతా రాజకీయాలకతీతంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.రాజు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్క్‌ మానవరుల కేంద్రంలో ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ చోడవరం ఆధ్వర్యంలో చారి అధ్యక్షతన
అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజు మాట్లాడుతూ డివిజన్‌ ఏర్పాటుకు చోడవరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా రాజకీయ ప్రాబల్యంతో వేరే చోట ఏర్పాటుకు చర్యలు చేపట్టడం శోచనీయమన్నారు. ఇందుకు గాను హైకోర్టులో వాజ్యం వేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. అఖిల పక్ష నాయకులను తీసుకుని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లాలని సీపీఐ కార్యదర్శి రెడ్డి అప్పలరాజు సూచించారు. కార్యక్రమంలో దేవరపల్లి సన్యాసిరావు, అల్లు తాతంనాయుడు, చందు రాంబాబు, డా.నీలం శారద, ఆర్క్‌ ప్రసాదు పాల్గొన్నారు.

కామెంట్‌లు