ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

6న విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డు వాక

విశాఖపట్నం, చైతన్యవారధి: విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డు వాక్‌ ఈ నెల 6న నిర్వహిస్తున్నట్లు విశాఖ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వి.సురేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 6 గంటలకు ఎంవిపి కాలనీలోని పద్మావతి గ్రౌండ్‌ నుంచి వాక్‌ మొదలై 10.30 గంటలకు భీమిలి పార్కులో ముగుస్తుందని పేర్కొన్నారు.
పిల్లలకు, స్త్రీలకు, వృద్ధులకు 10 కిలోమీటర్ల వద్ద, మిగిలిన వారికి భీమిలి పార్కు వద్ద వాక్‌ ముగిస్తుందని తెలిపారు. తిరుగు ప్రయాణానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 15 ఏళ్ల పైబడిన వారు మాత్రమే ఈ వాక్‌కు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గల వారు 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తమ పేర్లను నమోదు చేసుకొని చెష్టు నెంబర్లు పొందాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9866705139, 9391286644, 8143151836 నెంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని కోరారు.

కామెంట్‌లు