ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

5, 6 తేదీల్లో రైతు జనోత్సవం

అనకాపల్లి, చైతన్యవారధి: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వచ్చే నెల 5, 6 తేదీలలో రైతు జనోత్సవం నిర్వహించనున్నట్లు పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ డాక్టరు ఆర్‌.అంకయ్య తెలిపారు. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన రైతులు, శాస్త్రవేత్తలు
పాల్గొంటారని ఆయన చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందన్నారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్తలను సత్కరిస్తామన్నారు.

కామెంట్‌లు