ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

20న తెలంగాణ భవన్‌ ముట్టడి

విశాఖపట్నం, జనవరి 16: ఈనెల 20న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను ముట్టడించనున్నామని సమైక్యాంధ్ర రాజకీయ ఐకాస రాష్ట్ర సమన్వయకర్త జేటీ రామారావు అన్నారు. బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలోని గురజాడ విగ్రహం వద్ద తెలంగాణభవన్‌ ముట్టడి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ
తెలంగాణ నాయకులు కేసీఆర్‌, కోదండరామ్‌లు బెదిరింపులకు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతూ, సెంటిమెంట్‌ గురించి మాట్లాడుతున్నారన్నారు. దోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్‌, కవిత, హరీష్‌రావు, కోదండరామ్‌లు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. హైదరాబాద్‌లోని రెండెకరాల తెలంగాణ భవన్‌లో వ్యాపారాలు జరుగుతున్నాయని, దానిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సమైక్యంగానే రాష్ట్రం ఉంచేలా అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావడానికి సీమాంధ్ర, రాయలసీమ మంత్రులు ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. తెలంగాణ భవన్‌ ముట్టడిని విజయవంతం చేయడానికి సమైక్యవాదులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు కె.ఆర్‌.మూర్తి, ఆర్‌.శ్రీనివాస్‌,ఎ.మహేష్‌, గోవింద్‌, వై.నిర్మలారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు