ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

20న ఉత్తరకోస్తా సమైక్యాంధ్ర సభ

అనకాపల్లి, జనవరి ౧౬: ఉత్తర కోస్తా జిల్లాల స్థాయి సమైకాంధ్రసభ ఈ నెల 20వ తేదీన విశాఖలో నిర్వహించనున్నట్లు సమైకాంధ్ర జేఏసీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనరు ఆడారి కిశోర్‌ తెలిపారు. స్థానిక పొట్టి శ్రీరాములు భవన్‌లో బుధవారం నిర్వహించిన జేఏసీ విద్యార్ధి విభాగం పట్టణ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళలు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కిశోర్‌ మాట్లాడుతూ విశాఖలోని రామా ధియేటర్‌ సమీపంలోని హ్యపీహోంలో ఉదయం 10 గంటలకు ఈ సభ ప్రారంభమవుతుందన్నారు. దీనిలో ఉత్తరకోస్తా జిల్లాలకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొంటారని చెప్పారు. ఈనెల 20న హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన సభను నెలాఖరుకు వాయిదా వేసామన్నారు. ఇకపై సమైకాంధ్ర ఉద్యమాన్ని హైదారాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రాన్ని విడదీసే ఆలోచనలో కేంద్రం ఉందంటూ కొందరు మంత్రులు ప్రకటించడం శోచనీయమన్నారు. వీరు రాష్ట్రనికో, తెలంగాణాకో మంత్రులో తెలియడం లేదని విమర్శించారు. కేంద్రం తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామాలు చెయ్యడానికి సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండాలన్నారు. సమైకాంధ్రకు అనుకూలంగా లేని ప్రజాప్రతినిధులను రాబోయే ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఓడిస్తామన్నారు. సమావేశానికి పట్టణ శాఖ అధ్యక్షుడు కాండ్రేగుల రవికుమార్‌ అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులు బుద్ద జగన్‌, దూలం గోపి, సహయ కార్యదర్శులు యల్లపు కృష్ణ, అచ్చుతరాం, పి.ఎల్‌.ఎన్‌.మూర్తి పాల్గోన్నారు.


కామెంట్‌లు