ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

19న వేల్పులవీధి గౌరమ్మ ఉత్సవం

అనకాపల్లి, జనవరి 16: ఉత్తరాంధ్రలో పేరొందిన వేల్పులవీధి గౌరీ పరమేశ్వర్లు ఉత్సవం ఈనెల 19 తేదీన నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు మద్దాల కూర్మారావు తెలిపారు. స్థానిక సీతారామ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 159 ఏళ్లగా ఈ ఉత్సవాన్ని
నిర్వహిస్తున్నామని చెప్పారు. పూర్వికుల పేరు నిలుపుతూ ప్రతిఏటా భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వాకాడ దాలప్పస్వామి గౌరమ్మను ఏర్పాటు చేయగా రౌతు ఆదినారాయణ, బొద్దపు మాణిక్యం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిందన్నారు. దాదాపు 25 భారీ స్టేజులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. కోలకత్తా డిజిటల్‌ విద్యుత్తు సెట్టింగులు ప్రతి ఏడాదిలాప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. రాత్రి రెండు గంటలకు పురపాలక సంఘ ఎన్టీఆర్‌ ఆటస్థలంలో భారీ మందుగుండుకాల్చుతామన్నారు. డీఎస్పీ షకీలా బాను దీన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దేశంలోనే పేరొందిన మందుగుండు సీతారామయ్య బాణసంచా ఏకధాటిగా కాల్చుతామన్నారు. కార్యదర్శి వెదుళ్ల కనకారావు, కోశాధికారి ముమ్మిన సూర్యారావు, ఉపాధ్యక్షుడు వాకాడ కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి బుదిరెడ్డి మురళీకృష్ణ పాల్గోన్నారు.

కామెంట్‌లు