ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఆర్కిటిక్‌ హిమీకరణతో భూతాపానికి అడ్డుకట్ట

లండన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న భూ తాపం సమస్యకు అమెరికా శాస్త్రవేత్త డేవిడ్‌ కీత్‌ సత్వర పరిష్కార మార్గాన్ని సూచించారు. భూమి మీద పడే సూర్యకాంతిని 0.5 శాతం మేర తగ్గించడం ద్వారా ఆర్కిటిక్‌లో మంచుకరగకుండా చూడొచ్చన్నారు. వాతావరణంలోకి పరావర్తన అణువులను పంపించడం ద్వారా భూమిని తాకే సూర్యకాంతిని
తగ్గించొచ్చని కీత్‌ పేర్కొన్నారు. దీనివల్ల ఆర్కిటిక్‌లో మళ్లీ హిమీకరణ జరుగుతుందని.. పారిశ్రామికీకరణకు ముందునాటి పరిస్థితులను తీసుకురావచ్చని తెలిపారు. తన ప్రతిపాదన అమలుకు ఏటా రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయని వెల్లడించారు.

కామెంట్‌లు