ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఈఎన్‌టీలో ఆరోగ్యశ్రీ వార్డు ప్రారంభం

విశాఖపట్నం, చైతన్యవారధి: పెదవాల్తేరులోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రిలో వసతుల మెరుగుకు కృషి చేస్తామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ విష్ణుప్రసాద్‌ అన్నారు. సుమారు రూ.25 లక్షలతో ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఆరోగ్యశ్రీ వార్డును ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎన్‌టీ, మెంటల్‌ కేర్‌, శ్వాశకోస ఆసుపత్రులకు సంబంధించి కొన్ని పరికరాలు ఉమ్మడిగా వాడుకోవాలని సూచించారు.
ఎం.ఆర్‌.ఐ, సీటీ స్కాన్‌ లాంటి అధునాతన పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇక్కడ అంబులెన్సు లేదని ఆసుపత్రి సూపరింటిండెంట్‌ డాక్టర్‌ కృష్ణకిశోర్‌ డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఔట్‌సోరింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి సకాంలో జీతాలు చెల్లించలేకపోతున్నామని చెప్పారు. శ్వాశకోస ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.సుబ్బారావు, డాక్టర్‌ రఘునాథ్‌బాబు పాల్గొన్నారు.

కామెంట్‌లు