ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి నెల సదస్సులు : బొత్స

విజయవాడ, డిసెంబర్ 20 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడిందని, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని, ప్రతినెల సదస్సులు నిర్వహిస్తామని బొత్స పేర్కొన్నారు. గురువారం
ఉదయం బెజవాడ దుర్గమ్మను బొత్స సత్యనారాయణ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 28 జరిగే అఖిలపక్ష సమావేశానికి ఎవరు వెళ్లాలి, ఎంత మందిని పంపాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, అప్పుడు మీడియాకు తెలియజేస్తామని బొత్స తెలిపారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.

కామెంట్‌లు