ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ముఖ్యమంత్రి పర్యటనకు భారీ బందోబస్తు

అనకాపల్లి : ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17, 18, 19 తేదీల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేసినట్లు డీఐజీ స్వాతిలక్రా తెలిపారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి అనకాపల్లిలో నిర్వహించే సభాస్థలాన్ని ఆమె శనివారం పరిశీలించారు. ఎన్టీఆర్‌ వైద్యాలయం,
ఎన్టీఆర్‌ క్రీడా మైదానం, వ్యవసాయ పరిశోధన స్థానాలను పరిశీలించి బందోబస్తుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌, డీఎస్పీ షకీలాబాను పాల్గొన్నారు.

కామెంట్‌లు