ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

దుకాణాల పేర్లు తెలుగులోనే ఉండాలి

కార్మికశాఖ సంయుక్త కమిషనర్‌ లక్ష్మీనారాయణ
విశాఖపట్నం, చైతన్యవారధి: దుకాణాలు, సంస్థల బోర్డులపై పేర్లు తెలుగులోనే ఉండాలని కార్మికశాఖ సంయుక్త కమిషనర్‌ ఎస్‌.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈనెల 15లోగా ఈ మార్పులు చేయాలన్నారు. ఇప్పటికే దీనిపై వెయ్యిమందికి నోటీసులు జారీ చేయడం
జరిగిందన్నారు. అలాగే ఆయా దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది పట్టిక ఉండాలని, వారందరికీ నియామక ధ్రువపత్రాలు జారీ చేయాలని సూచించారు. బ్యాంకు ద్వారా జీతాలు చెల్లించి, వేతన స్లిప్‌లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈనెల 31లోగా జీవీఎంసీ పరిధిలో బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలన్నారు. దుకాణాల్లో బాలకార్మికులు పనిచేయకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దుకాణాలు నిర్ణీత సమయానికి తెరిచి, మూసివేయాలన్నారు. వీటన్నింటిపై సినిమా థియేటర్లు, టి.వి.ల్లో ప్రకటనలు ఇవ్వాలని కొందరు దుకాణ యజమానులు కోరారు. అయితే ప్రస్తుతం ఆటోల ద్వారా డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని జేసీఎల్‌ పేర్కొన్నారు. నగరంలోని పాత్రికేయులకు బీమా పథకాలు వర్తించే విధంగా గుర్తింపు కార్డులు మంజూరు చేసే ఆలోచనలో కమిషనర్‌ ఉన్నారని తెలిపారు.

కామెంట్‌లు