ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఈ-వేగం' అద్భుతం!

న్యూఢిల్లీ: 177 గంటల యూట్యూబ్‌ వీడియోను క్షణంలో డౌన్‌లోడ్‌ చేయడానికి వీలౌతుందా..! అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతర్జాల వేగాన్ని 40 రెట్లు పెంచేలా వీరు అతివేగ ఆప్టికల్‌ కమ్యూనికేషన్స్‌ని అభివృద్ధి చేశారు. హాంకాంగ్‌ పాలిటెక్నిక్‌ విశ్వవిద్యాలయ ఫొటోనిక్స్‌ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు.
ఈ వర్సిటీ పరిశోధన అభివృద్ధి విభాగ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ అలెక్స్‌ వాయ్‌ మాట్లాడుతూ.. తాజా పరిశోధనతో క్షణంలో 177 గంటలకుపైగా సమయం కలిగిన యూట్యూబ్‌ వీడియోను క్షణంలోనే డౌన్‌లోడ్‌ చేయొచ్చని వివరించారు. ఈ పరిశోధన వివరాలను 'ఆప్టిక్స్‌ ఎక్స్‌ప్రెస్‌, ఫొటోనిక్స్‌ టెక్నాలజీ లెటర్స్‌ అండ్‌ జర్నల్‌ ఆప్‌ లైట్‌ వేవ్‌ టెక్నాలజీ' పత్రికలు ప్రచురించాయి.

కామెంట్‌లు