ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

స్పార్క్‌ సంస్థ డైరెక్టర్‌ అరెస్టు

విశాఖపట్నం: అధిక వడ్డీలు ఇస్తామని ఎరచూపి మోసం చేసిన కేసులో స్పార్క్‌ ఫైనాన్సు సంస్థ డైరెక్టర్‌ సీరపు శ్రీనివాస్‌ (44)ని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్పార్క్‌ సంస్థ ఎలాంటి పరిమితులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలు ఇస్తామని
జనాల వద్ద డిపాజిట్లు సేకరించిన విషయం తెలిసిందే. విషయం పోలీసుల దృష్టికి రావవడంతో విచారణలో అసలు విషయం బయటపడింది. సంస్థ నిర్వాహకుల్లో రేణుమిలానీని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.51 లక్షలు రికవరీ చేశారు. అదే సంస్థకు చెందిన మరో డైరెక్టర్‌ శ్రీనివాస్‌ను శుక్రవారం అరెస్టుచేసి రిమాండుకు తరిలించినట్లు సి.ఐ లక్ష్మణమూర్తి తెలిపారు. అయితే ఇప్పటికీ స్పార్క్‌ సంస్థలో డిపాజిట్లు సేకరించిన బాధితులు త్రీటౌన్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు సంస్థ నిర్వాహకులు స్వయంగా ఒప్పుకున్నట్లు తెలిపారు.

కామెంట్‌లు