ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

'తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌' ప్రారంభం

విశాఖపట్నం, చైతన్యవారధి: తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు పేరిట నూతన వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. తుమ్మిడి బ్రదర్స్‌ షోరూంలో సంస్థ అధినేత తుమ్మిడి రాంకుమార్‌ ఆదివారం దీనిని ప్రారంభించారు. తెలుగు వారి సంప్రదాయాలు, ఆచారాలు ఇందులో పొందుపరచవచ్చన్నారు. దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగువారి ఐక్యత కోసమే వీటిని
ప్రారంభించామన్నారు. ఈ సైట్లో తెలుగువారి రికార్డులకు కూడా చోటు ఉంటుందన్నారు. ఈ సైట్‌ను చింతపల్లి వెంకటాచారి రూపొదించారని ఆయనను పరిచయం చేశారు. కార్యక్రమంలో బి.ఎం.పి.సింగ్‌, సాయిశ్రీ, తుమ్మిడి శ్రీనివాసకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు