ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రైళ్లలో గుర్తింపు నిబంధన మరింత కఠినం

సికింద్రాబాద్‌: రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌తో సహా అన్ని రిజర్వ్‌డ్‌ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలనే నిబంధనను ఇక నుంచి మరింత కఠినంగా అమలు చేయనున్నారు. తొలివారంలో కాస్తవెసులుబాటిచ్చినా.. ఈ నెల 8వ తేదీ నుంచి జరిమానాల వడ్డనను ముమ్మరం చేయనున్నారు.
గతంలో కేవలం ఏసీ బోగీల్లో ప్రయాణించే వారిలో ఒకరు మాత్రమే గుర్తింపు కార్డు నిబంధన ఉండేది. దేశవ్యాప్తంగా కొత్త విధానాన్ని రైల్వే శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి తెచ్చింది. ద.మ.రైల్వే పరిధిలో విస్తృత ప్రచారం కల్పించడంతో 95 శాతం వరకూ ప్రయాణికులు గుర్తింపు కార్డులతో ప్రయాణిస్తున్నారు. స్లీపర్‌ క్లాస్‌ బోగీల్లో ప్రయాణికుల టికెట్లను సిబ్బంది తనిఖీ చేస్తున్న దశల్లోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లో సగటున 10 నుంచి 50 మందిని మాత్రమే అధీకృత కార్డులు లేని వారుగా గుర్తించారు. వారికి పూర్తి జరిమానాలు విధించనప్పటికీ.. ప్రయాణ ఛార్జీల వ్యత్యాసం వంటి సాధారణ అపరాధ రుసుంతోనే సరిపెట్టారు.

కామెంట్‌లు