ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

చందమామపైకి జంటయాత్ర!

150 కోట్ల డాలర్ల ఖర్చు
నాసా మాజీ అధికారుల కసరత్తు
వాషింగ్టన్‌: 2020 నాటికి 150 కోట్ల డాలర్లతో ఇద్దర్ని చందమామపైకి పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన మాజీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం వారు గోల్డెన్‌ స్పైక్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు. తమ ప్రకటన ఆసియా, ఐరోపా దేశాల్లో ఆసక్తిని కలిగిస్తోందని ఆ సంస్థ తెలిపింది.

ఒక్కో యాత్రకు 150 కోట్ల డాలర్లను టికెట్‌గా నిర్ణయించినట్లు గోల్డెన్‌ స్పైక్‌ సీఈవో అలెన్‌ స్టెర్న్‌ పేర్కొన్నారు. ఆయన నాసా సైన్స్‌ మిషన్‌ డైరెక్టరేట్‌కు సంచాలకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సొంతంగా అంతరిక్ష పరిశోధన సంస్థలు లేని దేశాలను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఆయన వివరించారు. కొన్ని శాస్త్రీయ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు దీనిపై ఆసక్తి చూపినట్లు చెప్పారు. అయితే వీరు ఇంకా ప్రయోగ రాకెట్‌ను కానీ స్పేస్‌ క్యాప్స్యూల్‌ను కానీ ఎంపిక చేసుకోలేదు. 2014నాటికి ఈ పనులను పూర్తిచేస్తామని స్టెర్న్‌ చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్న రాకెట్లు, వ్యోమనౌకను ఎంపిక చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. అయితే లూనార్‌ ల్యాండర్‌, ప్రత్యేక స్పేస్‌ సూట్లను కంపెనీ సొంతంగా తయారుచేసుకోవాలి. ఇందుకోసం రెండున్నరేళ్లుగా కసరత్తు చేస్తున్నారు.

కామెంట్‌లు