ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భూఆక్రమణపై ఆధారాలున్నాయి

మాజీ మంత్రి బండారు
పెందుర్తి, చైతన్యవారధి: తగిన ఆధారాలతో, పూర్తి అవగాహనతో ఆంధ్రా సిమెంటు కంపెనీ భూఆక్రమణపై ఫిర్యాదు చేస్తున్నానని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పురుషోత్తపురం పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సిమెంటు కంపెనీకి ప్రభుత్వం
1989లో జీవో నెంబరు 918 ద్వారా 49.86 ఎకరాలు మార్కెట్టు ధరకు ఇచ్చిందన్నారు. ఆ స్థలాన్ని మూడేళ్లలో అభివృద్ధి చేయాలని, మరొకరికి బదలాయింపు, అమ్మకం చేయరాదని షరతు విధించిందన్నారు. 20 ఏళ్లు దాటిన తరువాత ప్రహరీ నిర్మాణం చట్ట విరుద్దమన్నారు. రహదారి నిర్మాణంపై జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పద్మనాభనగర్‌ శ్మశానం, వేపాడమాంబ ఆలయ స్థలం ఆక్రమించి ప్రహరీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. అనంతరం పెందుర్తి తహసిల్దార్‌ డి.వెంకటేశ్వరరావును కలసి పరిస్థితి వివరించారు.ఐద్వా నగర ఉపాధ్యక్షురాలు బి.అనంతలక్ష్మి, తెదేపా ప్రతినిధులు పొలిమెర సీతారాం, పి.శ్రీనివాసరావు, ఆవగడ్డ అప్పలనాయుడు, టి.కనకరాజు పాల్గొన్నారు.

కామెంట్‌లు