ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నేడు కేంద్ర బృందం రాక

పరవాడ, చైతన్యవారధి: కేంద్ర ప్రభుత్వ సహాయంతో పరవాడ మండల పరిధిలో ప్రవేశపెట్టనున్న వెబ్‌ ఆధార కంప్యూటర్‌ సేవలను పరిశీలించేందుకు కేంద్ర బృందం గురువారం విశాఖ రానుంది. ఢిల్లీ, హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న జాతీయ సమాచార కేంద్రం ప్రతినిధులు దుర్గ, సుమిత్‌, జాన్‌లతో కూడిన బృందం గురువారం ఉదయం
విమానంలో విశాఖకు వస్తుందని నిక్‌నెట్‌ అధికారి వై.వి.కె.ఎస్‌.ఆర్‌.మూర్తి తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పరవాడకు వెళతామని, ఆ మండల పరిధిలో ఉన్న 15 పంచాయతీలను ఈ బృందం సందర్శిస్తుందని తెలిపారు. ఆయా పంచాయతీల పరిధిలో ఇటీవల కాలంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లు, ఇతర అంశాలను పరిశీలిస్తారన్నారు. పంచాయతీ కార్యదర్శులతో పరవాడలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కెమారాలు, కంప్యూటర్ల పనితీరును కేంద్ర బృందం అంచనావేస్తుంది.

కామెంట్‌లు