పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ : కార్తీక మాసాన్ని పురష్కరించుకొని రేపు హైదారాబాద్ నుంచి రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి