ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

స్వేచ్ఛను హరించే హక్కు లేదు

అందుకే యర్రాపాత్రుడి అరెస్టు: ఏఎస్పీ
నర్సీపట్నం,చైతన్యవారధి: సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళనలు చేసుకోమ్మని రుత్తల యర్రాపాత్రుడు(బాబులు)కు ఎన్నోసార్లు చెప్పామని ఎ.ఎస్‌.పి. తఫ్సీర్‌ ఇక్బాల్‌ చెప్పారు. ఆదివారం ఆయన ఇక్కడి విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎ.పి.ఐ.ఐ.సి. అధికారులు, జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లాల్సిన
సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లకుండా అన్‌రాక్‌ పరిశ్రమ గేటు ముందు ఆందోళన చేపట్టి ఇతరుల జీవనోపాధిని పొగోడుతున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులంతా ప్రతి సోమవారం అందుబాటులో ఉంటున్నారన్నారు. తాము తప్పుడు కేసులు నమోదు చేశామనడంలో వాస్తవం లేదన్నారు. అన్ని ఆధారాలతో ఛార్జిషీటు పెడతామని చెప్పారు. కేవలం యాభై, అరవై మంది యర్రా అనుచరులు జార్ఖాండ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని బెదిరిస్తున్నారన్నారు. జనమైత్రీ సంఘాలను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని వివరించారు. నర్సీపట్నంలో ట్రాఫిక్కు నియంత్రణకు కొత్తకోట నుంచి సిబ్బందిని వినియోగిస్తామని చెప్పారు. సమావేశంలో నర్సీపట్నం సి.ఐ. ఎస్‌.కాంతారావు, కొత్తకోట సి.ఐ. తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు