ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సముద్ర తీరప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి

పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖన్‌
గుంటూరు: కోస్తా జిల్లాల్లోని సముద్ర తీరప్రాంతాన్ని వంద కోట్ల రూపాయలతో పర్యాటకంగా అభివృద్ధి చేయబోతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖన్‌ తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్రతీరాన్ని ఆమె సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో సూర్యలంక
అభివృద్ధికి ఏడాది క్రితం శిలాఫలకం వేసినా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడానికి కారణాలను ఆరా తీశారు. రక్షాత్మకమైన సూర్యలంక సముద్ర తీరానికి ఎక్కువ మంది సందర్శకులు వచ్చేలా మరిన్ని సౌకర్యాలు సమకూరుస్తామని తెలిపారు., 20 ఎకరాల విస్తీర్ణంలో కాకినాడ వద్ద శిల్పారామం తరహాలో పర్యాటక ప్రాజెక్టు చేపడుతున్నామని అన్నారు. తిరుపతితో పాటు అన్ని పురాతన, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల వద్ద పర్యాటకశాఖ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరితగతిన ఈ పనులు కూడా ప్రారంభిస్తామని చందనాఖన్‌ పేర్కొన్నారు.

కామెంట్‌లు