ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భక్తులకుఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

విశాఖపట్నం, చైతన్యవారధి: మార్గశిర మాసోత్సవాలు సందర్భంగా ఆర్టీసీ సహాయంతో మొదటి, రెండు గురువారాల్లో రెండేసి చొప్పున, 3, 4 గురువారాల్లో నాలుగు చొప్పున ఉచితంగా బస్సులను నడపనున్నట్లు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ కార్యనిర్వహణ అధికారిణి డి.భ్రమరాంబ తెలిపారు. శనివారం ఆమె విలేకర్లతో
మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈసారి భక్తులు అధికంగా అమ్మవారిని దర్శించేందుకు వస్తారని, 16 లక్షల మంది భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రూ.20, రూ.100, రూ.200 టిక్కెట్లతో పాటు వి.ఐ.పి. దర్శనాలు, ధర్మ దర్శనాలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వి.ఐ.పి. దర్శనాలు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు. వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలకు పాసులు ఇస్తున్నట్లు చెప్పారు. గతేడాది రూ.2 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈ సారి రూ.2.50 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. 200 మంది పోలీసులతో బందోబస్తు, వివిధ ఆలయాలకు చెందిన 150 మంది సిబ్బంది, సేవాదళ సభ్యులతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో సహాయ కార్యనిర్వహణ అధికారులు రాంబాబు, గోపీచంద్‌, డీఈ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు