ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మార్చి నుంచి ఉచితంగా క్షయ మందులు

న్యూఢిల్లీ: క్షయ బాధితులకు వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని మందుల దుకాణాల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయాలని ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. సవరించిన జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమం (ఆర్‌ఎన్‌టీసీపీ) కిందికి క్షయ బాధితులందరినీ తీసుకురావటానికి ఉద్దేశించిన పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక
సంవత్సరంలో రూ.800 కోట్లు కేటాయించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ''క్షయ బాధితులకు ఉచితంగా మందులు అందుబాటులో ఉండేలా చూడటం.. ముఖ్యంగా సొంత ఖర్చుతో ప్రైవేటు వైద్యులతో చికిత్స తీసుకుంటూ, మందులు కొనుక్కునే పేదవారికి ఉపయోగపడటమే ఈ పథకం ఉద్దేశం'' అని ఆరోగ్యసేవల ప్రధాన సంచాలకుడు జగదీశ్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ సంవత్సరం మేలో ప్రభుతం క్షయను తీవ్రమైన వ్యాధిగా ప్రకటించిన తర్వాత ఈ పథకాన్ని ఆరంభించారు. క్షయ బాధితుల వివరాలను కంప్యూటరీకరిస్తామని, వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి ఉచిత మందులను దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామన్నారు.

కామెంట్‌లు