ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అర్ధరాత్రి మొదలైన అమ్మవారి దర్శనాలు

విశాఖపట్నం, చైతన్యవారధి: మార్గశిర మాసంలో భాగంగా తొలి గురువారం పూజను కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి 12.05 గంటలు దాటాక శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు వేదమంత్రాల పఠనం... మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి పూజాధికాలు నిర్వహించారు. ప్రత్యేక
పంచామృతాభిషేకం, కుంకుమ పూజ ఇత్యాధికాలను నిర్వహించారు. సరిగ్గా అర్ధరాత్రి 12.05 గంటలకు మొదలైన పూజ గంటన్నరసేపు కొనసాగింది. 8 మంది ఉభయదాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిణి డి.భ్రమరాంబ ముందుగా పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 2గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనాలను కల్పించారు. భక్తులు అధికంగా తరలివచ్చారు.

కామెంట్‌లు