ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వైకాపాలోకి వెళ్తోంది అగ్రవర్ణాలే

కాంగ్రెస్‌ బడుగు, బలహీనులపార్టీ: వీహెచ్‌
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైకాపాలోకి వెళ్తున్నవారంతా అగ్రవర్ణాలకు చెందిన వారేనని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేర్కొన్నారు. తొలి నుంచి కాంగ్రెస్‌తో ఉన్నది బడుగు, బలహీనవర్గాలేనని చెప్పారు. ఇప్పుడూ వారే పార్టీకి అండగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ వీహెచ్‌ తన నివాసంలో విలేకరులతో
మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించినట్లుగానే మైనారిటీ, బీసీలకూ ప్రత్యేక చట్టబద్ధ ఉప ప్రణాళిక తేవాలని సూచించారు. మంత్రివర్గ నిర్ణయాలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వీహెచ్‌ తప్పుబట్టారు.

కామెంట్‌లు