ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కరిగే కొత్తరకం కండోమ్‌!

లండన్‌: మహిళల కోసం వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు కొత్తరకం కండోమ్‌ని రూపొందించారు. వాడిన తర్వాత శరీరంలోనే కరిగిపోవటం దీని ప్రత్యేకత. పైగా ఇందులో హెచ్‌ఐవీని అడ్డుకునే మందులు, గర్భనిరోధక హార్మోన్లూ ఉంటాయి. అందువల్ల ఇది వీర్యకణాలను అడ్డుకోవటమే కాదు. రసాయనాలను విడుదల చేస్తూ
గర్భనిరోధక సాధనంగానూ పనిచేస్తుంది. లైంగిక సంపర్కం ద్వారా సోకే హెచ్‌ఐవీ వంటి జబ్బుల నుంచీ కాపాడుతుంది. ఎలక్ట్రోస్పిన్నింగ్‌ పద్ధతి ద్వారా అతిసూక్ష్మమైన పోగులను (ఫైబర్లు) ఉపయోగించి ఈ కండోమ్‌ని సృష్టించారు. అతి పలుచగా ఉండే దీని పొరల్లో మందులను కూడా కూర్చొచ్చు. వాడిన తర్వాత కొన్ని నిమిషాల్లోనో కొన్నిరోజుల తర్వాతో కరిగిపోయేలా వీటిని తయారుచేశారు.

కామెంట్‌లు