అధికంగా కాఫీ తాగితే మంచిదే
రోజుకు నాలుగు కప్పులు.. అంతకన్నా ఎక్కువ కాఫీ తాగితే వారికి నోటి.. గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. ఈ మేరకు అమెరికా క్యాన్సర్ సొసైటీ అధ్యయనం ఒకటి వెల్లడించింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి