ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

గాజువాక, చైతన్యవారధి: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 6 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొనే విశాఖ జిల్లా జట్టును బీహెచ్‌పీవీ క్రీడామైదానంలో ఆదివారం ఎంపికచేశారు. ఇరవై రోజుల క్రితం 30 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. శిక్షణ అనంతరం వారు చూపిన ప్రతిభ ఆధారంగా తుది జట్టును
ఎంపికచేసినట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. బి.శ్రీనివాస్‌, కె.సూరిబాబు, కె.రాజుబాబు, వై.దుర్గాప్రసాద్‌, కె.రవికుమార్‌, బి.నూకరాజు, టి.అప్పారావు, పి.రవి, పి.ప్రసాద్‌, కె.వెంకటరావు, బి.కృష్ణ, టి.రాజు, కె.సురేష్‌, ఎం.వెంకునాయుడు జట్టులో స్థానం సంపాదించారు. కోచ్‌లుగా బి.నరసింహనాయుడు, ఎన్‌.మంగరాజు, మేనేజర్‌గా వి.కనకరాజు వ్యవహరిస్తారని చెప్పారు. బాలికల జట్టును సోమవారం ఎంపికచేస్తామని వెల్లడించారు.

కామెంట్‌లు