ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏకగ్రీవ పీఏసీఎస్‌లకు రూ.లక్ష నజరానా

 హైదరాబాద్‌: సహకార ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యే ప్రాథమిక సహకార పరపతి సంఘాలకు(పీఏసీఎస్‌) లక్ష రూపాయలు నజరానా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఏకగ్రీవమయ్యే పీఏసీఎస్‌లకు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు. ఈ మొత్తాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని సహకార శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
రాష్ట్ర ప్రభుత్వం దీన్ని లక్ష రూపాయలకు పెంచడానికి అంగీకరించింది. గత ఎన్నికల్లో 1071 పీఏసీఎస్‌లు ఏకగ్రీవమయ్యాయి. నజరానాను లక్ష రూపాయలకు పెంచడంతో ఎక్కువ సంఖ్యలో పీఏసీఎస్‌లు ఏకగ్రీవమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

కామెంట్‌లు