ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పాలపుంతలో ఏడు నివాసయోగ్యమైన గ్రహాలు

న్యూయార్క్‌: పాలపుంతలో సౌరకుటుంబానికి అవతల మరో ఏడుగ్రహాలు జీవం ఉనికికి అనుకూలంగా ఉన్నాయని తెలిసింది. నివాసయోగ్యంగా ఉండే గ్రహాల సమాచారాన్ని క్రోఢీకరించే లక్ష్యంతో ఏర్పాటైన 'హ్యాబిటేబుల్‌ ఎక్సోప్లానెట్‌ క్యాటలాగ్‌' (హెచ్‌ఈసీ) తన తొలివార్షికోత్సవం సందర్భంగా ఈ వివరాలను ప్రకటించింది. వాస్తవానికి తొలి
ఏడాదిలో ఒకటీ లేదా రెండు గ్రహాల గురించి తెలుస్తుందేమో అన్న అంచనాలతో తాము రంగంలోకి దిగినప్పటికీ.. తమ అంచనాలను తలకిందులు చేస్తూ ఏడు గ్రహాలు జీవం ఉనికికి అనుకూలంగా ఉన్నాయన్న విషయం తెలిసిందని హెచ్‌ఈసీ పరిశోధకుడు అబెల్‌ మెండెజ్‌ చెప్పారు. వీటిలో రెండింటి గురించి సమాచారం ఇప్పటికే తెలుసు కాబట్టి కొత్తగా గుర్తించినవి ఐదు గ్రహాలన్నారు.

కామెంట్‌లు