ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కాపు కులస్థులను బీసీలుగా గుర్తించేందుకు కృషి

-కాపునాడు ఫిక్ నిక్ లో  మంత్రి గంటా శ్రీనివాసరావు
ఆనందపురం, చైతన్యవారధి: కాపు కులస్థులను బీసీలుగా గుర్తించేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం నగర కాపునాడు ఆధ్వర్యంలో గంటాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాపులు ఏ పార్టీకి మద్దతిస్తే వారికి విజయం తథ్యమన్నారు.
అనంతరం పోతిన మల్లయ్యపాలెం సాంకేతిక విద్యా పరిషత్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాలకు ఆయన హాజరయ్యారు. భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ఎం.శ్రీనివాసరావు పి.రమేశ్‌బాబు, ప్రేమా ఆసుపత్రి అధినేత ఎస్‌.వి.ఆదినారాయణ, వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్‌ శివశంకర్‌, అధ్యక్షుడు గుంటూరు వెంకట నర్సింహారావు, కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్‌ ఎస్‌.వి.హెచ్‌.రవీంద్ర, భాజపా నాయకులు బి.రంగమోహన్‌, ఎం.నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు