ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మనిషి మూత్రం నుంచి మెదడు కణాలు!

న్యూయార్క్‌: మనుషుల మూత్రం నుంచి మెదడు కణాలను రూపొందించటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. పార్కిన్సన్స్‌, అల్జీమర్స్‌ వంటి జబ్బుల చికిత్సలతో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. సాధారణంగా మనం మూత్రం పోస్తున్నప్పుడు మూత్రపిండాల్లోని గోడల నుంచి చర్మకణాలు కూడా బయటకు వస్తుంటాయి. పరిశోధకులు ఈ చర్మకణాలనే జన్యుపరమైన మార్పులతో మెదడు మూలకణాలుగా
తీర్చిదిద్దారు. ఈ మూలకణాలు వివిధ రకాల మెదడు కణాలుగా మారగలవు కూడా. ఆయా వ్యక్తులకు సరిపడిన మెదడు కణాలను తయారుచేయటానికి ఏదో ఒకనాడు ఈ పద్ధతి తక్షణ మార్గంగా ఉపయోగపడగలదని పరిశోధకులు ఆశిస్తున్నారు. ఇది మూత్రం మీద ఆధారపడే ప్రక్రియ. రక్తంలోంచి సేకరించటం కన్నా మూత్రంలోంచి కణాలను గ్రహించటం చాలా తేలిక. అందువల్ల పెద్దల నుంచే కాదు పిల్లల నుంచీ వీటిని సేకరించొచ్చని కనెటికట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మార్క్‌ లలాండే అన్నారు. ''పిల్లల నుంచి రక్తనమూనా సేకరించటం కన్నా మూత్ర నమూనాలు తీసుకోవటం చాలా తేలిక'' అని వివరించారు.

కామెంట్‌లు