ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

'ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులివ్వాలి'

విశాఖపట్నం, చైతన్యవారధి: ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించేందుకు ముసాయిదాను కేబినెట్‌ ఆమోదించడం హర్షణీయమని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు అన్నారు. సీతమ్మధార వీజేఎఫ్‌ నార్ల వేంకటేశ్వరభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాన ఉత్పత్తికారకమైన భూమిని ప్రతి దళిత కుటుంబానికి అందేలా సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989ను సమర్ధవంతంగా అమలుచేయాలని, దళితులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు హాస్టల్‌ వ్యవస్థకు అధిక నిధులు వెచ్చించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ఉప ప్రణాళిక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు ఆర్‌.నారాయణరావు, వసంత అప్పారావు, ఎన్‌.నాగమణి, పి.పద్మ, జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు