ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మంత్రి గంటాకు ఎమ్మెల్యేల పరామర్శ

హైదరాబాద్, డిసెంబర్ 2 : దీపావళి రోజు చిచ్చుబుడ్డి కాలుస్తుండగా పేలడంతో గాయపడిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. పాదానికి కట్టు కట్టుకొని కొద్దిగా నెమ్మదిగా నడుస్తూ ఆయన అటూ ఇటూ తిరిగారు. సాధారణంగా ఫ్యాంట్ తప్ప మరేదీ వేయని ఆయన ఈ దెబ్బ వల్ల అడ్డ పంచె కట్టుకొని అసెంబ్లీకి వచ్చారు.
ఆయనను వివిధ పార్టీల ఎమ్మెల్యేలు పరామర్శించి ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేశారు. 'చిచ్చుబుడ్డి పేలి నిప్పు ముద్ద వచ్చి పాదంపై పడటంతో బాగా కాలింది. ఆ రోజు నేను జీన్స్ ఫ్యాంట్ వేసుకోవడం వల్ల మంటలు వ్యాపించలేదు. మామూలు ఫ్యాంట్ అయి ఉంటే మంటలు శరీరం అంతా వ్యాపించేవి. మొదట మూడు నాలుగు రోజులు నొప్పి తీవ్రంగా ఉంది. ఇప్పుడు నొప్పి తగ్గింది. గాయం పూర్తిగా మాని అక్కడ చర్మం పూర్వం మాదిరిగా ఏర్పడటానికి కొంత సమయం పడుతుంది' అని ఆయన వివరించారు.

కామెంట్‌లు