ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఫైనాన్స్' కేసులపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం

గొలుగొండ, చైతన్యవారధి: నర్సీపట్నం ప్రాంతంలో అధిక వడ్డీలు ఆశ చూపించి ప్రజల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్న మనీ సర్క్యూలేషన్ కంపెనీలపై నమోదు అవుతున్న కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు నర్సీపట్నం ఏఎస్‌పీ తఫ్సీర్ఇక్బాల్ వెల్లడించారు. గురువారం
ఆయన  మాట్లాడుతూ, ఇతర పనుల ఒత్తిడి కారణంగా ఈ కేసుల దర్యాప్తునకు పూర్తిసమయం కేటాయించలేక పోతున్నామన్నారు. అందువల్ల ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక బృందానికి కేసుల దర్యాప్తు అప్పగిస్తామని, ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి కోరామన్నారు. పట్నాల కేసుకు సంబంధించి మరికొంత మందిని త్వరలో అరెస్టు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. మేజిక్, ఐరావత్ కంపెనీల కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు, వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. విద్యాధికులు, ఉద్యోగులు సైతం ఇటువంటి మోసపూరిత సంస్థల్లో డబ్బు డిపాజిట్ చేయడం విచారించదగ్గ విషయమన్నారు. ఒకవైపు కొన్ని కంపెనీలు బోర్డు తిప్పేస్తున్నా, మరొకవైపు అధిక వడ్డీల ప్రచారానికి ఆశపడి మిగతా కంపెనీల్లో డబ్బులు డిపాజిట్ చేయడం శోచనీమయని అన్నారు. ఈ విషయంలో పోలీసులను తప్పుపట్టడం తగదని ఏఎస్పీ అన్నారు.

కామెంట్‌లు