ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కృత్రిమ మెదడు తయారీ

లండన్‌: దాదాపుగా మానవ మస్తిష్కాన్ని పోలి ఉండి ఇంచుమించు అదే తరహా కార్యకలాపాలను నిర్వర్తించే కృత్రిమ మెదడును తయారు చేసినట్లు వాటర్లూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కృత్రిమ మెదడుకు ఒక డిజిటల్‌ కన్ను.. దాంతో పాటూ రోబోటిక్‌ చెయ్యి ఉంటుంది. డిజిటల్‌ కన్నుతో చూసిన అంశానికి...
రోబోటిక్‌ చెయ్యి స్పందిస్తుంది. ఇందులో సుమారు 20 లక్షల పైచిలుకు న్యూరోన్లు ఉన్నాయనీ... ఎనిమిది వేర్వేరు కార్యకలాపాలను నిర్వర్తించేందుకు ఇవి ఉపకరిస్తాయనీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కృత్రిమ మెదడుకు 'స్పాన్‌' ('సెమాన్‌టిక్‌ పాయింటర్‌ ఆర్కిటెక్చర్‌ యూనిఫైడ్‌ నెట్‌వర్క్‌)అని పేరు పెట్టారు.

కామెంట్‌లు