ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఎస్సీ బాలికలకు చదువు అవకాశం

విశాఖపట్నం, చైతన్యవారధి: సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ బాలబాలికలకు హైదరాబాద్‌లోని రామంతపుర్‌, బేగంపేట పబ్లిక్‌ స్కూలులో 2013-14 విద్యా సంవత్సరం 1వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శాఖ ఉప సంచాలకులు శ్రీనివాసన్‌ తెలిపారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.18000కి
మించకూడదని, 1-6-2007 నుంచి 31-5-2008 మధ్య పుట్టిన వారే దరఖాస్తు చేసుకోవటానికి అర్హులని తెలిపారు. దరఖాస్తులను ఉపసంచాలకులు, సాంఘిక సంక్షేమశాఖ, ఎం.వి.పి.కాలనీ, విశాఖ-17 అను చిరునామాకు ఈ నెల 15లోగా అందజేయాలని కోరారు. బాలబాలికల పుట్టిన తేదీ సర్టిఫికెట్లు ఎమ్మార్వో, మున్సిపల్‌ కమిషనర్‌ల నుంచి పొంది ఉండాలని తెలిపారు. ఇతర వివరాలకు 0891-2551001 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని సూచించారు.

కామెంట్‌లు