ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏపీ ఆన్‌లైన్‌లో అంబేద్కర్‌ వర్సిటీ దరఖాస్తులు

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆన్‌లైన్‌ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నెలాఖరులోగా అర్హత పరీక్ష-2013కు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నామని, దీనికి సంబంధించిన దరఖాస్తులను 'ఆన్‌లైన్‌' ద్వారా స్వీకరించనున్నట్లు విశ్వవిద్యాలయ ఉప
కులపతి పి.ప్రకాశ్‌ తెలిపారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ సుధాకర్‌, ఏపీ ఆన్‌లైన్‌ ముఖ్య నిర్వహణ అధికారి ఎస్‌ఎస్‌ రావు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష-2013 దరఖాస్తులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాల్లో, అన్ని ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను, రూ.235 ఫీజుతో ఏపీ ఆన్‌లైన్‌ కేంద్రంలో అందించి పరీక్ష కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.

కామెంట్‌లు