ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ప్రహరీ నిర్మాణంపై దేవస్థానానికి ఫిర్యాదు

 చైతన్యవారధి: ఆంధ్రా సిమెంటు కంపెనీ ప్రహరీ నిర్మిస్తుండటంపై సింహాచలం దేవస్థానం ఇన్‌ఛార్జి ఈవో భ్రమరాంబకు ఫిర్యాదు చేసినట్లు మాజీ మంత్రి, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఆయన అదివారం 'న్యూస్‌టుడేతో' మాట్లాడుతూ జోన్‌6లో ఆక్రమణలు అధికంగా ఉన్నాయన్నారు.
నెలరోజులుగా పొర్లుపాలెంలో ప్రహరీ నిర్మాణం జరుగుతున్నా దేవస్థానం రక్షణ దళం అడ్డుచెప్పకపోవడం విడ్డూరంగా ఉందని బండారు అన్నారు. నాయుడుతోట నుంచి కంపెనీ వరకు వేస్తున్న సిమెంటు రహదారికి జీవీఎంసీ అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇటువైపు 200 అడుగుల రహదారి నిర్మిస్తూ, వేపాడమాంబ ఆలయానికి 10 అడుగుల జాగా ఇవ్వకపోవడం చిత్రంగా ఉందన్నారు. దీన్నిబట్టి చూస్తే ఈ రహదారి స్థిరాస్తి వ్యాపార అభివృద్ధికి ఉపయోగిస్తారన్న అనుమానం వ్యక్తం చేశారు. వీటన్నిటిపై జిల్లా కలెక్టరుకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.

కామెంట్‌లు