ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

విద్యార్థులకు జూ ప్రవేశంలో రాయితీ

ఆనందపురం, చైతన్యవారధి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను విహారయాత్రకు జంతుప్రదర్శనశాలకు తీసుకువస్తే వారికి ప్రవేశంలో రాయితీ కల్పిస్తామని, గైడ్‌ సహాయంతో చూపిస్తామని క్యూరేటర్‌ రామలింగం తెలిపారు. ఆదివారం పి.ఆర్‌.టి.యు ఆధ్వర్యంలో జూపార్కులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎం.ఎల్‌.సి గాదె
శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించబడాలంటే ఐక్యత చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో పి.ఆర్‌.టి.యు సభ్యులు ఆదినారాయణ, జోజుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కామెంట్‌లు