ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రాసలీలల ఆచార్యుడిపై వేటు

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయ దూరవిద్య విభాగంలోని తన గదిలో రాసలీలలు సాగిస్తూ మీడియాకు చిక్కిన ఆర్థికశాస్త్ర ఆచార్యుడు జె.రామునాయుడును ఏయూ ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. వర్సిటీ పరువును బజారుకీడ్చిన ఈ ఘటనపై ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్‌ జార్జి విక్టర్‌, రెక్టార్‌ ఎ.వి.ప్రసాదరావు, రిజిస్ట్రార్‌
ఉమామహేశ్వరరావు శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. వర్సిటీ గదిలోనే రాసలీలలు సాగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు విశ్రాంత న్యాయమూర్తితో ఈ ఘటనపై విచారణ చేయించి మూడు నెలల్లో వాస్తవాల్ని నిగ్గుతేల్చాలని నిర్ణయించారు.

కామెంట్‌లు