ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మొక్కల దిగుమతి, రవాణాపై ఆంక్షలు

 హైదరాబాద్‌: మొక్కల దిగుమతి, రవాణా ద్వారా కొన్ని రకాల చీడపీడలు ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉన్నందున వీటిపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల నుంచి ఉద్యానవన మొక్కలను దిగుమతి చేసుకోవాలంటే... వాటి ద్వారా ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం లేదని ధ్రువీకరణ
పత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొబ్బరి మొక్కలు(విత్తనం) దిగుమతి తీసుకోవడానికి ఎర్రమచ్చ తెగులుతో పాటు ఇతర చీడపీడలు రావని కేరళలోని కొబ్బరి పరిశోధన కేంద్రం; కాఫీ విత్తనాలు, మొక్కలు దిగుమతికి కర్ణాటకలోని కాఫీ పరిశోధన మండలి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే తరహాలో బంగాళదుంప, రబ్బరుతో పాటు మరికొన్ని మొక్కల దిగుమతికి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని జీవోలో పేర్కొన్నారు. ప్రత్యేకించి వెస్టిండీస్‌, ఆఫ్రికా, శ్రీలంక, అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉద్యానవన మొక్కల విషయంలో తప్పనిసరిగా కొత్త నిబంధనలను అనుసరించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

కామెంట్‌లు