ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జగన్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

తీర్పు సోమవారం నాటికి వాయిదా
హైదరాబాద్, డిసెంబర్ 20 : అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి స్టాట్యూటరీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిసాయి. జగన్‌ను వివిధ కేసుల్లో సీబీఐ అరెస్టు చూపించిందని, కేవలం వాన్‌పిక్ వ్యవహారంలోనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని
దర్పాప్తు సంస్థ చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

కాగా జగన్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. వాన్ పిక్ కేసులో జగన్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో 7 అంశాలపై దర్యాప్తు పూర్తి అయిన తరువాతే బెయిలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పిందని సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం విచారణను గురువారం నాటికి వాయిదా వేసిన విషయం విధితమే. స్టాట్యూటరీ గురించి సుప్రీంకోర్టులో వాదించినట్లు చెప్తున్న సీబీఐ వాదనలను జగన్ తరపు న్యాయవాది పద్మనాభరెడ్డి విభేదించారు.

సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు చట్టబద్ధ బెయిల్‌ను మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కామెంట్‌లు