ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

9 నుంచి ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు పరీక్షలు

 హైదరాబాద్‌: ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల అభ్యర్థులకు శరీర దారుఢ్య పరీక్షలు వచ్చే నెల 9 నుంచి నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వీటిని రెండంచెల్లో ఐదు విభాగాల్లో చేపట్టనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరుగు పరీక్షల అనంతరం జనవరి 9 నుంచి హైజంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌, 800 మీటర్ల పరుగు పోటీలను
నిర్వహిస్తారు. ఈ మేరకు వాటిని ఏ విధంగా నిర్వహించాలనే విషయమై ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కృష్ణా, చిత్తూరు, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రతి రోజు 600 మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో జనవరి 9న మొదలై మార్చి 8లోగా ముగించాలని స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో ప్రతి రోజూ 500 మంది అభ్యర్థులకు పరీక్షలు చేపట్టాలని సూచించారు. ఈ జిల్లాల్లో జనవరి 9న మొదలుపెట్టి ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రతి జిల్లాలోనూ ఎనిమిది మంది పీఈటీలను నియమించుకోవాలని సూచించారు.

కామెంట్‌లు