ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రూ.7 కోట్ల గుప్తనిధి లభ్యం

హైదరాబాద్‌లో అయిదుగురు అరెస్ట్‌
హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రూ.7 కోట్ల విలువైన గుప్తనిధి బయటపడింది. పురాతన కాలం నాటి బంగారు నాణేలు విక్రయిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. పాతబస్తీలోని దూద్‌బౌలి నివాసి సతీష్‌కుమార్‌ తాతలకాలం నాటి శిథిలమైన ఇంటిని కూల్చేస్తుండగా అందులో బంగారు
నాణేలు, బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. వీటిని ఇంటిని కూల్చే కాంట్రాక్టు తీసుకున్న మహ్మద్‌ రఫీక్‌, మహ్మద్‌ అబ్దుల్‌బారీ నలుగురు పనివాళ్లు 80:20 నిష్పత్తిలో పంచేసుకున్నారు. ఓ వ్యక్తి రెండు, మూడు నాణేలను ముంబయిలో విక్రయించాడు. మరోమారు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని సమాచారం మేరకు మరో నలుగురిని అరెస్ట్‌ చేశారు. మొత్తం 1.69 కిలోల బంగారు నాణేలు, 4.2 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పురావస్తుశాఖ అధికారులకు చూపించగా... మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌, నిజాం నవాబు కాలంలో చెలామణి అయిన బంగారు నాణేలని ధ్రువీకరించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.50 లక్షలే అయినా.. వీటికున్న చరిత్ర ఆధారంగా రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. అయిదుగురిపై భారత గుప్త నిధుల చట్టం (ఇండియన్‌ ట్రెజర్‌ ట్రోవ్‌ యాక్ట్‌) ప్రకారం కేసులు నమోదు చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ చెప్పారు.

కామెంట్‌లు