ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

త్వరలో 2670 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీ ప్రకటన

 హైదరాబాద్‌: పంచాయతీ సెక్రటరీ (కేటగిరి-4) పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన త్వరలో ఏపీపీఎస్సీ జారీచేయబోతుంది. 2,670 పోస్టుల భర్తీకి సంబంధించిన సమాచారం కమిషన్‌కు అందింది. పరీక్ష వరకు మాత్రమే ఎపీపీఎస్సీ నిర్వహిస్తుంది. నియామకాల ప్రక్రియ జిల్లా అధికారుల నేతృత్వంలో జరగనుంది. పోస్టుల వివరాలు
సిద్ధంగా ఉన్నా అదనపు సమాచారం అవసరమైనందున కమిషన్‌ అధికారులు రెండు రోజుల నుంచి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. తొలుత డిసెంబరు 31వ తేదీలోగా ఉద్యోగాల ప్రకటన జారీచేస్తే వయోపరిమితిపరంగా అభ్యర్థులు నష్టపోకుండా ఉంటారని ఏపీపీఎస్సీ వర్గాలు భావించాయి. అయితే ప్రకటన జారీకి అవసరమైన సమాచారంలో స్పష్టత లేనందున ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపించడంలేదు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే.. సోమవారం లేదా జనవరిలో ఈ ఉద్యోగ నియామకాల ప్రకటన వెలువడనుంది. అలాగే 37 చక్కెర ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ ప్రకటన సోమవారం జారీ కాబోతుంది. ఈ పోస్టులు సుమారు రెండువేల వరకు ఉంటాయని భావిస్తున్నారు.

కామెంట్‌లు