ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

2020లో అంగారకుడిపైకి కొత్త రోవర్‌

వాషింగ్టన్‌: అంగారకుడిపైకి క్యూరియాసిటీ రోవర్‌ను పంపి విజయం సాధించిన నాసా అదే ఉత్సాహంతో మరో రోవర్‌ను పంపేందుకు సిద్ధమవుతోంది. అంగారకుడికి సంబంధించిన విభిన్న కార్యక్రమాల్లో భాగంగా.. 2020లో రోబోటిక్‌ సైన్స్‌ రోవర్‌ను పంపనున్నట్లు ప్రకటించింది. క్యూరియాసిటీ ఇప్పటికే అంగారకుడిపై జీవం
మనుగడకు అవసరమైన నీరు, ప్రాణవాయువుకు సంబంధించిన సమ్మేళనాలను గుర్తించినట్లు నాసా పేర్కొంది. తమ తదుపరి కార్యక్రమంతో అంగారక పరిశోధనల్లో అమెరికా ప్రపంచ నేతగా నిలబడి పోతుందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ ఛార్లెస్‌ బోల్డెన్‌ తెలిపారు. 2030ల్లో అక్కడికి మనుషులనూ పంపటం ద్వారా చరిత్రాత్మక అడుగువేస్తామన్నారు.

కామెంట్‌లు